ఖమ్మం: సీఎం కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

11చూసినవారు
ఖమ్మం: సీఎం కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
కూసుమంచి మండలంలోని నాయికన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు వాహనాలను ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న ఈ వాహనాలను తనిఖీ అనంతరం అధికారులు పంపించారు. సీఎం రేపు కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన సంబరాల్లో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్