ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్ రూం సీల్ ను పరిశీలించి, తనిఖీ రిజిస్టర్ లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కే. శ్రీనివాస రావు, డీటీ అన్సారీ పాల్గొన్నారు.