ఖమ్మం: వ్యాపారులకు జరిమానా

78చూసినవారు
ఖమ్మం: వ్యాపారులకు జరిమానా
ఖమ్మం మమతా రోడ్డులో వీధి వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగిస్తుండడంతో పాటు రహదారుల వెంట చెత్త వేస్తున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదుతో డివిజన్ జవాన్, సానిటరీ సూపర్వైజర్ శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులకు రూ. 6, 500 జరిమానా విధించి వసూలు చేశారు.

సంబంధిత పోస్ట్