ఖమ్మం: భారీ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

1చూసినవారు
ఖమ్మం: భారీ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
ఖమ్మం హైవేపై తిరిగే భారీ వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమం 2వ దశలో భాగంగా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 110 మందికి పైగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి చూపును నిర్లక్ష్యం చేయవద్దని సూచనలు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్