ఖమ్మం: 43వ డివిజన్ లో ఉచిత వైద్య శిబిరం

3చూసినవారు
ఖమ్మం: 43వ డివిజన్ లో ఉచిత వైద్య శిబిరం
ఖమ్మం 43వ డివిజన్‌లో ఆదివారం యూత్ ఆధ్వర్యంలో సాయిరాం గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ పాల్గొన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. డాక్టర్ జంగాల సునీల్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్