ఖమ్మం: ఆయిల్ పామ్ రైతులకు శుభవార్త

2చూసినవారు
ఖమ్మం: ఆయిల్ పామ్ రైతులకు శుభవార్త
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించేలా మరోసారి గెలల ధరలు పెరిగాయని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు టన్నుకు రూ. 21,546గా ఉన్న గెలల ధర రూ.1,459 పెరిగి ప్రస్తుతం రూ.23,005కు చేరుకున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్