ఖమ్మం: దేశం అనుసరించేలా తెలంగాణలో పాలన

58చూసినవారు
ఖమ్మం: దేశం అనుసరించేలా తెలంగాణలో పాలన
బీఆర్ఎస్ పదేళ్లు ఆర్థిక విధ్వంసానికి పాల్పడినా నెమ్మదిగా సరిదిద్దుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. తద్వారా దేశమంతా తెలంగాణను అనుసరించే స్థాయికి చేర్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పదేళ్లు తెలంగాణలో ఆర్థిక విధ్వంసం కొనసాగగా.. తాము అధికారంలోకి వచ్చాక నెమ్మదిగా సరిచేస్తున్నామని చెప్పారు. రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్