అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఖమ్మం గట్టయ్య సెంటర్లోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి సమకూర్చిన కాకి చొక్కాలను ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. INTUC జిల్లా అధ్యక్షుడు సీతారాములు, విప్లవ కుమార్ పటేల్ ఉన్నారు.