ఖమ్మం: లంచం అడిగితే.. వెంటనే 1064కు కాల్ చేయండి

2941చూసినవారు
ఖమ్మం: లంచం అడిగితే.. వెంటనే 1064కు కాల్ చేయండి
ముదిగొండ మండలం బాణాపురం పంచాయతీ కార్యదర్శి సురేష్, ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మొదట రూ.40 వేలు డిమాండ్ చేసిన సురేష్, చివరికి రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. అధికారులు లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్