ఖమ్మం: 48వ డివిజన్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

6చూసినవారు
ఖమ్మం: 48వ డివిజన్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
ఖమ్మంలోని 48వ డివిజన్ వెంకటేశ్వర్ నగర్లో లబ్ధిదారుడు స్వప్నసాగర్ నిర్మించిన ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇంటిని స్థానిక డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వంగాల వెంకట్, డివిజన్ అధ్యక్షుడు చేతి కృష్ణ, తోట రమేష్, బాబా, డివిజన్ బాధ్యుడు కిషనానాయక్, వేల్పుల శీను, చింటూ, నిరంజన్ పాల్గొన్నారు.