ఖమ్మం: పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనిఖీ

60చూసినవారు
ఖమ్మం: పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనిఖీ
పదో తరగతి పరీక్ష ఫలితాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు అని, ఉన్నత విద్య లక్ష్య సాధనకు దిక్సూచిగా నిలుస్తాయాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్ధులు ఒత్తిడిని తట్టుకుని పరీక్షల భయాన్ని జయించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్