ఖమ్మం: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

4చూసినవారు
ఖమ్మం: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి 67 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 17,047 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్ విద్యార్థులు 13,007 మంది (ఎంపీసీ 10,265, బైపీసీ 2,742) కాగా, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,858 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 57 జనరల్ కేంద్రాలు, 10 ఒకేషనల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you