ఖమ్మం: అధికారుల పర్యవేక్షణ కరువు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.!

8చూసినవారు
ఖమ్మం: అధికారుల పర్యవేక్షణ కరువు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.!
ఖమ్మం జిల్లాలో అనుమతులు లేకుండానే అనేక దాబాలు, రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఫుడ్ సెక్యూరిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఓ ధాబాలో చికెన్లో బల్లి ప్రత్యక్షమవ్వడం ఆహార ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో జిల్లాలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్