ఖమ్మం: ఈర్లపూడిలో భారీ అగ్నిప్రమాదం

2017చూసినవారు
రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో శనివారం నర్సరీలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, నిల్వ ఉన్న ఎరువుల బస్తాలు, మొక్కల ట్రేలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్