ఖమ్మం: సీఈగా బాధ్యతలు చేపట్టిన మంగళపూడి

2చూసినవారు
ఖమ్మం: సీఈగా బాధ్యతలు చేపట్టిన మంగళపూడి
మంగళపూడి వెంకటేశ్వర్లు జిల్లా జల వనరుల శాఖ ముఖ్య ఇంజనీర్ (సీఈ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు, జలవనరుల శాఖ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస రావు, కొణిదెన శ్రీనివాస్, ఇరిగేషన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ తో పాటు నాగేశ్వరరావు, లెనిన్, బీబు సాహెబ్, భీముడు, చారి, వెంకట్రావు, గోపయ్య, శ్రీనివాసరావు, సంధ్యారాణి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్