ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు ఏప్రిల్ 3, 4, 5 తేదీలలో మార్కెట్ కు సెలవులు ప్రకటించారు. గుడ్ ఫ్రైడే, శని, ఆదివారాల కారణంగా ఈ సెలవులు ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని, రైతులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.