ఖమ్మం మార్కెట్ కు మూడు రోజులు సెలవు

1819చూసినవారు
ఖమ్మం మార్కెట్ కు మూడు రోజులు సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మే 1, 2, 3 తేదీలలో సెలవు ప్రకటించారు. మేడే, వారాంతపు సెలవుల కారణంగా ఈ మూడు రోజులు మార్కెట్ మూసివేయబడుతుంది. మే 4వ తేదీ సోమవారం నుండి మార్కెట్లో యధావిధిగా పంటల క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్