ఖమ్మం: ఆర్టీసీకి మేడారం జాతర... రూ. 3. 28 కోట్లకు పైగా ఆదాయం

4చూసినవారు
ఖమ్మం: ఆర్టీసీకి మేడారం జాతర... రూ. 3. 28 కోట్లకు పైగా ఆదాయం
మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీతో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఖమ్మం రీజియన్ నుంచి 214 బస్సులు 2,088 ట్రిప్పులు తిరగడంతో 2,08,863 మంది భక్తులు ప్రయాణించారు. దీని ద్వారా రీజియన్ కు రూ. 3,28,39,181 ఆదాయం వచ్చింది. కొత్తగూడెం డిపో రూ. 1,07,02,041 ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. రీజియన్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 85 శాతంగా నమోదైంది.

సంబంధిత పోస్ట్