ఖమ్మం: మెగా రైతు మేళా రద్దు

1286చూసినవారు
ఖమ్మం: మెగా రైతు మేళా రద్దు
చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్లో ఈ నెల 28, 29 తేదీల్లో జరగాల్సిన మెగా రైతు మేళా, 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభల్లో ఆదివారం (28-6-2026) నాటి కార్యక్రమాలు మాత్రమే రద్దు చేయబడ్డాయని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమ, మంగళవారాల నాటి కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్