ఖమ్మం: శుక్రవారం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

53చూసినవారు
ఖమ్మం: శుక్రవారం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3. 45 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలంలోని ఎం. వెంకటాయపాలెం, కాచిరాజుగూడెం, చింతపల్లి క్రాస్ వద్ద సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
Job Suitcase

Jobs near you