ఖమ్మం: ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళికపై మంత్రి సమీక్ష

1చూసినవారు
ఖమ్మం: ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళికపై మంత్రి సమీక్ష
ఖమ్మం నియోజకవర్గంలో వ్యవసాయం, తాగునీటితో సహా అన్ని రంగాల్లో ముందస్తు ప్రణాళిక అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళిక, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సిద్ధంగా ఉంచాలని, వచ్చే వారం నుంచే రైతు వేదికల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్