ఖమ్మం: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

81చూసినవారు
ఖమ్మం: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు తన సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం పంపిణీ చేశారు. ఖమ్మం బుర్హాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 13 మంది బాధితులకు వీటిని అందజేశారు. అనంతరం లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్