ఖమ్మం: క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి

2చూసినవారు
ఖమ్మం: క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి
మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, సహాయక చర్యలు, ధాన్యం కొనుగోలు, పంట నష్టంపై సమీక్షించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్