ఖమ్మం: నేడు జాతీయ లోక్ అదాలత్

4చూసినవారు
ఖమ్మం: నేడు జాతీయ లోక్ అదాలత్
ఖమ్మంలోని న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ఉదయం 10:30 గంటలకు దీనిని ప్రారంభిస్తారు. ఎక్కువ కేసులు పరిష్కరించేలా అధికారులు, న్యాయవాదులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. కేసుల పరిష్కారానికి బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులు ముందుకు రావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్