ఖమ్మం: కలెక్టర్ ను కలిసిన నూతన తహశీల్దార్లు

3చూసినవారు
ఖమ్మం: కలెక్టర్ ను కలిసిన నూతన తహశీల్దార్లు
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఖమ్మం అర్బన్ తహశీల్దార్ డి. జయచందర్, కూసుమంచి తహశీల్దార్ సైదులు శనివారం కలెక్టర్ అనుదీప్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్లో కలెక్టర్ కు మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, చేపట్టిన బాధ్యతలకు వన్నె తేవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్