ఖమ్మం: ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదు

1చూసినవారు
ఖమ్మం: ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదు
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న వ్యక్తిగత దూషణలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, న్యాయవాది ఉబ్బలపల్లి నిరోషా తీవ్రంగా ఖండించారు. ఖమ్మం తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ మంత్రులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్