ఖమ్మం: పోలీస్ వెల్ఫేర్ హైస్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

5చూసినవారు
ఖమ్మం: పోలీస్ వెల్ఫేర్ హైస్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఖమ్మం పోలీస్ వెల్ఫేర్ హైస్కూల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల చైర్ పర్సన్ నిష్ఠశర్మ తెలిపారు. బయాలజీ ఉపాధ్యాయులు (డిగ్రీ/ పీజీ, బీఈడీ అర్హతతో), సంగీత ఉపాధ్యాయులు, మహిళా సహాయక సిబ్బందిని నియమించనున్నారు. అర్హత, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 8లోగా తమ తాజా బయోడేటాను kpmhskmm@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు.