ఖమ్మం: ఆన్లైన్లో వివరాల నమోదు తప్పనిసరి

15చూసినవారు
ఖమ్మం: ఆన్లైన్లో వివరాల నమోదు తప్పనిసరి
ఖమ్మం డీఎంహెచ్ఓ బి. కళావతిబాయి ఆదేశాల మేరకు, వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న సేవలు, వినియోగించుకున్న వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ లో ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. గురువారం ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, ప్రభుత్వ ఆస్పత్రుల సేవలు పోర్టల్లో నమోదవుతున్నాయని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు పూర్తిగా అందడం లేదని తెలిపారు.