ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా పవన్ కుమార్

0చూసినవారు
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా పవన్ కుమార్
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల సాధారణ పరిశీలకులు పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కు మొక్కను బహుకరించారు. అనంతరం, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల ప్రక్రియపై వీరిద్దరూ చర్చించారు. ఈ చర్చల్లో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

ట్యాగ్స్ :