ఖమ్మం: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

1చూసినవారు
ఖమ్మం: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
ఖమ్మం సిటీ ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును బుధవారం పోలీసు కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం సొంతమవుతుందని ఆయన తెలిపారు. పోలీసు సిబ్బంది, కుటుంబాలు ఈ కాంప్లెక్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్