ఖమ్మం: జింకలపై కాల్పులు జరిపిన వేటగాళ్లు అరెస్ట్

1చూసినవారు
ఖమ్మం: జింకలపై కాల్పులు జరిపిన వేటగాళ్లు అరెస్ట్
సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కు, అటవీ ప్రాంతంలో అక్రమ వేట జరుగుతోందనే సమాచారం మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్, సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడులలో, అధికారులు నేరస్థులను గుర్తించి అరెస్టు చేశారు. అక్రమ వేటకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్