ఖమ్మం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

7చూసినవారు
ఖమ్మం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఖమ్మం గాంధీచౌక్ సబ్ స్టేషన్ పరిధిలోని రాపర్తినగర్ సబ్ స్టేషన్, టీఎన్జీవోకాలనీ 11 కేవీ ఫీడర్లలో శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అలాగే, మమత సబ్ స్టేషన్ పరిధిలోని 33 కేవీ ఫీడర్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, వైఎస్ఆర్ నగర్ ఫీడర్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ అంతరాయం విద్యుత్ పనుల నిర్వహణ నిమిత్తం జరుగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్