ఖమ్మం: డీసీసీ కార్యాలయంలో ప్రజాదర్బార్

4చూసినవారు
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ లో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. పార్టీ పరంగా, అధికారికంగా పరిష్కరించే సమస్యలను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్