ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

59చూసినవారు
ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా కళ్యాణ్ చక్రవర్తి ఎన్నికయ్యారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన మహాసభలో టీయూడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాం నారాయణ పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్