ఖమ్మం: కిలో బీన్స్ ధర రూ. 150
By Suresh Kumar 1409చూసినవారుఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో గురువారం కూరగాయల ధరలు వెల్లడయ్యాయి. ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపిన వివరాల ప్రకారం, కేజీ టమాటా రూ. 40, వంకాయ 36, బెండకాయ 36, పచ్చిమిర్చి 50, కాకర 36, కంచకాకర 40, నాటు దోసకాయ 26, బీరకాయ 56, సొరకాయ 20, దొండకాయ 30, క్యాబేజీ 24, ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 50, బీట్రూట్ 40, కీరదోస 36, బీన్స్ 150, క్యాప్సికం 54, ఉల్లిగడ్డలు 30 గా ఉన్నాయి. కోడిగుడ్లు (12) రూ. 75 గా ధర నిర్ణయించబడింది.