రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం గురువారం ఖమ్మం రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని (ఆర్టీఏ) సందర్శించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి ఆర్టీఏ వెంకటరమణతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం లైసెన్స్ రెన్యూవల్ కోసం ఫోటో దిగి సంతకం చేశారు.