ఖమ్మం: రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం

80చూసినవారు
ఖమ్మం: రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
లోక్ ఆదాలత్ ద్వారా ఖమ్మం జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6, 220 కేసులను పరిష్కరించారు. ప్రమాద బీమా కింద నష్టపరిహారం కోసం పరిష్కరించిన కేసుల్లో బాధితులకు జిల్లా జడ్జి అవార్డులు అందజేశారు. ఇంకా క్రిమినల్ కేసులు 2, 251, సివిల్ కేసులు 81, చెక్ బౌన్స్ కేసులు 168, ట్రాఫిక్ చలానా కేసులు 3, 549, సైబర్ క్రైమ్ కేసులు 67, కుటుంబ తగాదా కేసులు 7, బ్యాంక్ పీఎల్సీ కేసులు 12, బీఎస్ఎన్ఎల్ కేసులు 37 పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్