ఖమ్మం: నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

2చూసినవారు
ఖమ్మం: నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి
ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణాన్ని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం, ఉచిత వైద్యం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్