ఖమ్మం: అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉంది

0చూసినవారు
ఖమ్మం: అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉంది
జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా వివిధ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. సహజ వ్యవసాయం, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూరియా వృథా కాకుండా అవసరమైన పరిమాణంలో మాత్రమే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని, తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you