ఖమ్మం: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి

15చూసినవారు
ఖమ్మం: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు సరైన కారణాలు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్