ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "రేవంతన్న నీకు దండమే. ఇంత విషమిచ్చి సంపన్నా" అంటూ మహిళా బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఇంత గోస పెడతారని అనుకోలేదని, తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదని వాపోయారు.