ఖమ్మం: హిందూ దేవతలను అవహేళన చేయడం పరిపాటైంది

1చూసినవారు
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిసారీ హిందూ దేవతలను అవహేళన చేస్తోందని ఆరోపించారు. ఖమ్మంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, హిందూ దేవుళ్ళపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. నాలుగు చప్పట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడడం సీఎం స్థాయికి తగదని, ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్