ఖమ్మం: రూ. 12 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు

1చూసినవారు
ఖమ్మం: రూ. 12 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు
ఖమ్మం నగర వాసులు ఆస్తి పన్ను చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీంకు విశేష స్పందన తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పించారు. ఈ పథకం గడువు ముగిసే సమయానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ. 12 కోట్ల పన్నులు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా రూ. 10.94 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్