ఖమ్మం: కేఎంసీకి రూ. 50 కోట్ల నిధులు

13చూసినవారు
ఖమ్మం: కేఎంసీకి రూ. 50 కోట్ల నిధులు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించింది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ నిధులు మంజూరు కాగా, ఇందులో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాటా రూ. 40 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 10 కోట్లుగా ఉంది. ఈ నిధులను ప్రధానంగా రోడ్లు, డ్రెయియినేజీల అభివృద్ధికి ఉపయోగిస్తారు.

సంబంధిత పోస్ట్