ఖమ్మం: లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు పాటించాలి

1చూసినవారు
ఖమ్మం: లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు పాటించాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో, పెండింగ్ లేఔట్ అనుమతులపై సంబంధిత శాఖల నుంచి అభ్యంతరాలు, సూచనలు తెలుసుకున్నారు. కమిటీ 12 డ్రాఫ్ట్, 4 ఫైనల్ లేఔట్ లను పరిశీలించింది. లేఔట్లలో అప్రోచ్ రోడ్డు 18 మీటర్లు ఉండాలని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :