ఖమ్మం: సురక్షిత మాతృత్వమే సమాజ అభివృద్ధికి పునాది

1చూసినవారు
ఖమ్మం: సురక్షిత మాతృత్వమే సమాజ అభివృద్ధికి పునాది
ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా సురక్షిత మాతృత్వ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన తల్లితోనే ఆరోగ్యవంతమైన కుటుంబం, బలమైన సమాజానికి పునాది అని అన్నారు. ఆరోగ్య వారోత్సవాలు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్