కాలువలో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

3050చూసినవారు
కాలువలో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
వేంసూరు మండల పరిధిలోని మొద్దులుగూడెం గ్రామంలో గల వివేకానంద ప్రైవేట్ పాఠశాలకు చెందిన వాహనం సాయత్రం పాఠశాల నుండి ఇంటికి విద్యార్థులను తీసుకెళ్లుతూ కాలువలో బోల్తా పడింది.పెనుబల్లి మండలం గణేశునిపాడు దగ్గరలో సత్తెమ్మ గుడి ప్రాంతంలో గల మేజర్ కాలువలో పడింది. సుమారు 100 మంది విద్యార్థులు వాహనంలో ఉన్నట్లు స్వల్ప గాయాలయ్యాని కొందరికి సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you