విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు DAO ధనసరి పుల్లయ్య తెలిపారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల ఏవో, AEO, కేవీకేలు, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ది సంస్థ అధికారులతో పాటు విత్తన డీలర్ల అసోసియేషన్ బాధ్యులు, ఆదర్శ రైతులు పాల్గొంటారని తెలిపారు.