ఖమ్మం: సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్య

0చూసినవారు
ఖమ్మం: సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్య
గుర్తు తెలియని దుండగులు సీపీఎం మాజీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు, సీనియర్ నాయకులు కామ్రేడ్ సామినేని రామారావును పాతర్లపాడు గ్రామంలో కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్