ఖమ్మం నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఖమ్మం ఆర్టీసీ
డిపో మేనేజర్ గురువారం తెలిపారు. ఈ బస్సు ఆగస్టు 3 ఉదయం 6:30 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరుతుంది. టికెట్ ధర: పెద్దలకు రూ. 700, పిల్లలకు రూ. 370. వివరాలకు: 9136446666, 9951225958, 7382858084, 9065414561 నంబర్లను సంప్రదించాలన్నారు.